Nabha Natesh Latest Photos: నటీనటులు సినిమాలతో తరచుగా ప్రేక్షకులను అలరిస్తున్నా అలరించకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం వల్ల ఆడియన్స్‌తో వారికి ఉన్న కనెక్షన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. నభా నటేశ్ కూడా ప్రస్తుతం అదే పనిచేస్తోంది. (Image Source: Nabha Natesh/Instagram)
దాదాపు రెండేళ్ల పాటు అస్సలు వెండితెరపై కనిపించలేదు నభా నటేశ్. అదే సమయంలో తను సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్‌గా లేదు. (Image Source: Nabha Natesh/Instagram)
చాలాకాలం ప్రేక్షకులకు, తన అభిమానులకు దూరంగా ఉన్న తర్వాత ఇప్పుడిప్పుడే మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది నభా నటేశ్. (Image Source: Nabha Natesh/Instagram)
‘డార్లింగ్’ అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్లీ తన కెరీర్‌లో గ్యాప్ రాకూడదని బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో బిజీ అవ్వాలని నభా నటేశ్ ప్లాన్ చేస్తోంది. (Image Source: Nabha Natesh/Instagram)
ఇప్పటికే నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. (Image Source: Nabha Natesh/Instagram)
‘స్వయంభు’ హిట్ అయితే నభా నటేశ్ మళ్లీ ట్రాక్‌లో పడినట్టే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలా అయితే తనకు మరిన్ని అవకాశాలు కూడా వచ్చి తరచుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయగలదు. (Image Source: Nabha Natesh/Instagram)
నభా నటేశ్ రీఎంట్రీ సమయంలో తనపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ‘డార్లింగ్’ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా ముఖ్యం. కానీ ఆ పాత్రకు తన యాక్టింగ్‌తో నభా న్యాయం చేయలేకపోయిందని ఓపెన్‌గా కామెంట్స్ వినిపించాయి. (Image Source: Nabha Natesh/Instagram)
‘డార్లింగ్’ సినిమా చూసిన తర్వాత నభా నటేశ్‌కు గ్లామర్ పాత్రలే కరెక్ట్ అని చాలామంది ప్రేక్షకులు భావించారు. వాటి వల్లే తనకు ఇప్పటివరకు చాలా క్రేజ్ కూడా లభించింది. (Image Source: Nabha Natesh/Instagram)
‘ఇస్మార్ట్ శంకర్’లో నభా నటేశ్ చేసిన పాత్ర తనను ప్రేక్షకులకు చాలా దగ్గర చేసింది. మళ్లీ అలాంటి క్యారెక్టర్‌తో ముందుకొస్తే తనను యాక్సెప్ట్ చేయడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. (Image Source: Nabha Natesh/Instagram)