Naga Chaitanya Sobhita Wedding Photos: నాగచైతన్య, శోభితా ప్రేమ, పెళ్లి అనేవి ప్రేక్షకులను షాక్‌కు గురిచేశాయి. అయినా ఈ కపుల్ తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. (Image Source: Sobhita/Instagram)
అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య, శోభితా పెళ్లి జరిగింది. ఈ పెళ్లి అయిపోగానే నాగార్జున కొన్ని ఫోటోలను షేర్ చేసి కొత్తజంటకు కంగ్రాట్స్ తెలిపారు. (Image Source: Sobhita/Instagram)
నాగార్జున షేర్ చేసిన ఫోటోలే కాకుండా మరికొన్ని ఫోటోలు, వీడియోలు కూడా పెళ్లి నుండి లీక్ అయ్యాయి. (Image Source: Sobhita/Instagram)
లీక్ అయిన ఫోటోలు కాకుండా తాజాగా తనే సంతోషంగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది శోభితా. దానికి నాగచైతన్యను కూడా ట్యాగ్ చేసింది. (Image Source: Sobhita/Instagram)
‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా.. కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’ అంటూ పెళ్లి మంత్రాలతో తన పెళ్లి ఫోటోలు అప్లోడ్ చేసింది శోభితా. (Image Source: Sobhita/Instagram)
నాగచైతన్య, శోభితా ఈ పెళ్లి ఫోటోల్లో చాలా క్యూట్‌గా ఉండడంతో పాటు సంతోషంగా కూడా కనిపిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ కపుల్‌కు బెస్ట్ విషెస్ చెప్తున్నారు. (Image Source: Sobhita/Instagram)
ఒక హీరోయిన్‌తో విడాకుల తర్వాత నాగచైతన్య మరో హీరోయిన్‌ను ప్రేమిస్తాడని, పెళ్లి చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. (Image Source: Sobhita/Instagram)
అచ్చమైన తెలుగు సాంప్రదాయాలతో జరిగిన నాగచైతన్య, శోభితా పెళ్లి సౌత్ ట్రెడీషిన్‌ను అందరూ గౌరవించేలా చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Source: Sobhita/Instagram)
నాగచైతన్య, శోభితా పెళ్లిని అక్కినేని ఫ్యామిలీ అంతా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫ్యామిలీ ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. (Image Source: Sobhita/Instagram)
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్‌లో నాగచైతన్య, శోభితా కూ యాడ్ అయ్యారని చెప్పడానికి ఈ ఫోటోలే సాక్ష్యం. (Image Source: Sobhita/Instagram)