BigTV English

Bigg Boss 9 promo: ఫైవ్ మినిట్స్ చాట్ పాప ఫ్లాట్ , ఇమ్ము కొత్త లవ్ ట్రాక్ ఈసారి చెన్నై పాపతో

Bigg Boss 9 promo: ఫైవ్ మినిట్స్ చాట్ పాప ఫ్లాట్ , ఇమ్ము కొత్త లవ్ ట్రాక్ ఈసారి చెన్నై పాపతో

Bigg Boss 9 promo: బిగ్ బాస్ సీజన్ 9 లో హౌస్ మేట్స్ అందరూ కూడా దాదాపు వీక్షకులకు అలవాటైపోయారు. హౌస్ లో ఉన్న వాళ్లకు కూడా ఒకరికి ఒకరు క్లోజ్ అయిపోయారు. ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ మెంటల్ మాస్ ట్విస్ట్ ఇచ్చారు. హౌస్ నుంచి ఆరుగురిని బయటకు పంపించి కొత్తగా ఆరుగురును వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో లోపలికి పంపించారు. ఈ ఆరుగురిలో రమ్య మోక్ష, దువ్వాడ మాధురి సోషల్ మీడియాలో పాపులర్ అయిన కామనర్స్. మిగతా వాళ్లంతా సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లే.


ఇమ్ము కొత్త లవ్ ట్రాక్ 

బిగ్ బాస్ హౌస్ లో సీరియస్ లవ్ ట్రాక్ కాకపోయినా కొంతమందితో ఇమ్మానుయేల్ మాట్లాడే విధానం ఫన్నీగా ఉంటుంది. ముఖ్యంగా మొన్నటి వరకు తనుజా తో మంచి కామెడీ చేస్తూ మాట్లాడేవారు. అలానే అప్పుడప్పుడు బిగ్బాస్ నా కోసం వైల్డ్ కార్డు ఎంట్రీ తో ఒక అమ్మాయిని పంపించు అని కామెడీగా అంటుండేవాడు.

ఇక ఆయేషా అనే ఒక అమ్మాయి వైల్డ్ కార్డు ఎంట్రీ తో నిన్న హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్బాస్ నుంచి ఒక ఫన్నీ ప్రోమో విడుదలైంది. ఆయేషా లేచి రెడీ అవుతుంటే, మేకప్ లేకపోయినా కూడా నువ్వు క్యూట్ ఉన్నావని కామెంట్ చేశాడు ఇమ్మానుయేల్.


అందరూ మేకప్ ఉంటేనే బాగుంటారు నువ్వు మేకప్ లేకుండా కూడా బాగున్నావ్ అని చెప్పాడు. వెంటనే ఆయేషా మాట్లాడుతూ తనుజ కూడా బాగుంటుంది అని చెప్పింది. వెంటనే ఇమ్మానుయేల్ తనుజ కూడా బాగుంటుంది అని కొంచెం సాగదీస్తూ చెప్పాడు.

కోడలా కోడలా కొత్త ఎపిసోడ్ 

సంజన తో ఇమ్మానుయేల్ ఐరన్ చేస్తున్న తరుణంలో తన మేకప్ గురించి కామెంట్ చేశాడు అని తనుజ వచ్చి ఇమ్మానియేల్ ను అడిగింది. వెంటనే సంజన మాట్లాడుతూ కొత్త సీజన్ స్టార్ట్ చేద్దాం కోడలా కోడలా నా కొడుకు నిన్ను కొట్టాలా అంటూ ఫన్నీగా చెప్పింది. అప్పుడు ఒక్కటే కోడలు ఉంది కాబట్టి ఇంట్లో అంత ఫోజు కొట్టింది అని ఫన్నీగా అంది సంజన.

Also Read: Ramya Moksha: పచ్చళ్ళ పాప ఆమెపై పగబట్టేసింది, వామ్మో ఒక్క రోజులో ఇన్ని స్ట్రాటజీలా?

రీతు చౌదరి కి కౌంటర్స్ 

మరోవైపు రీతు గార్డెన్ ఏరియాలో బట్టలు ఉతుకుతుంది. రీతును చూస్తూ కాస్ట్లీ బట్టలు వేసుకుంటే గాని కనిపించే కాస్ట్లీఫేస్ కాదు మనదే అని కామెంట్ చేశాడు. దానిని కూడా రీతూ ఫన్నీగా తీసుకొని అరవడం మొదలు పెట్టింది.

మొత్తానికి తమిళ్ బిగ్ బాస్ లో యాక్టివ్ గా ఉన్న ఆయేషా తెలుగు బిగ్ బాస్ లో కూడా అంతే ఎనర్జీతో తన గేమ్ కొనసాగిస్తుంది. ఏజ్ మీదే తన ఎనర్జీ ఏంటో చూపించండి. మరోసారి లేటెస్ట్ ప్రోమో లో కూడా అది బయటపడింది.

Related News

Bigg Boss 9 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో వచ్చిన వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? గమనించారా?

Ramya Moksha: పచ్చళ్ళ పాప ఆమెపై పగబట్టేసింది, వామ్మో ఒక్క రోజులో ఇన్ని స్ట్రాటజీలా?

Divvala – Duvvada: పెళ్లి కాకుండానే దివ్వల.. ‘దువ్వాడ’ మాధురి ఎలా అయ్యింది? బిగ్ బాస్‌లో ఇది గమనించారా?

Duvvada Madhuri : పడుకుంటున్న సీజన్ లేపడానికి వచ్చిన దేవత, ఎవరిని విడిచిపెట్టని దువ్వాడ మాధురి

Bigg Boss 9 Promo: మొదలైన నామినేషన్స్ రచ్చ.. ఎలిమినేషన్ వారి చేతుల్లోనే!

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ హౌస్‌కు నిప్పు పెట్టిన దివ్వెల.. రచ్చ చేసి.. ఏడ్చేసి.. వామ్మో మహానటి!

Bigg Boss 9 Telugu : మొదటి రోజే హౌస్ లో పచ్చళ్ళ పాప రచ్చ.. ఇలా అయితే కష్టమే..!

Big Stories

×