OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక డిఫరెంట్ సినిమా ఓటీటీలో హీట్ పుట్టిస్తోంది. 16 ఏళ్ల అబ్బాయితో, 14 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడుతుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆమె అతనికి, వరుసకు కజిన్ అవుతుంది. దీంతో కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది. హీట్ పుట్టించే, హాట్ సీన్స్ ఇందులో ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమా పెద్దలకు మాత్రమే. ఒంటరిగా చూడటమే మంచిది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే
‘నటాషా’ (Natasha) 2015లో వచ్చిన కెనడియన్ సినిమా. డేవిడ్ బెజ్‌మోజ్‌గిస్ దర్శకత్వంలో అలెక్స్, సాషా కె. గార్డన్, జెనడిజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2015లో ఫిల్మ్ ఫెస్టివల్‌లో, 2016లో కెనడాలో, 2017లో అమెరికాలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, డైలీ మోషన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
మార్క్ 16 ఏళ్ల టీనేజ్ అబ్బాయి కెనడాలో నివశిస్తుంటాడు. అతని ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అయితే మార్క్ కొంచెం తిరగబడే టైపు. తన లైఫ్ గురించి కూడా కన్ఫ్యూజ్ లో ఉంటాడు. అతని తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఇది వరకే ఆమెకు నటాషా అనే 14 ఏళ్ల కూతురు ఉంటుంటుంది. తను కూడా కెనడాకు వస్తుంది. అయితే ఇప్పుడు ఆమె మార్క్ కి చెల్లెలి వరుస అవుతుంది. నటాషా చాలా పాస్ట్ గా ఉండే అమ్మాయి. అంతే కాకుండా, అందంతో పాటు స్టైలిష్ గా ఉంటుంది. ఆమె గతంలో చాలా మందితో అలాంటి పనులు చేసింది. ఈ విషయం డైరెక్ట్ గానే మార్క్ కి చెప్తుంది. కావాలంటే నువ్వు కూడా నన్ను ఏమైనా చేసుకోవచ్చు అని అంటుంది.
Read Also : ఓటీటీలోకి వచ్చేసిన ‘కురుక్షేత్ర’… ‘మహావతార్ నరసింహా’లాంటి విజువల్ వండర్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
అయితే మొదట మార్క్ ఆమె ఆఫర్ ను రిజెక్ట్ చేస్తాడు. వీళ్ళు మొదట స్నేహితులుగా మాట్లాడుకుంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ వాళ్ల మధ్య ప్రేమ మొదలవుతుంది. వాళ్లు కజిన్స్ కాబట్టి, ఈ ప్రేమను ఎవరూ ఒప్పుకోరని అనుకుంటారు. ఈ సమయంలో వాళ్ల మధ్య ప్రేమ డీప్ అవుతుంది. బీచ్ ల వెంట తిరుగుతూ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇక కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. వీళ్ళ ప్రేమ ఏమవుతుంది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.