Nayan Sarika Latest Photos: ఈరోజుల్లో ఒక హీరోయిన్ డెబ్యూ చేయగానే కచ్చితంగా తనపై మేకర్స్ ఫోకస్ పెరుగుతుంది. అలా మామూలు బడ్జెట్ మేకర్స్ దృష్టి ప్రస్తుతం నయన్ సారికపై ఉంది. (Image Source: Nayan Sarika/Instagram)
మొన్నటివరకు నయన్ సారిక ఎవరు అనే విషయం చాలావరకు తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ ‘క’తో తనకు పాపులారిటీ కూడా పెరిగింది. (Image Source: Nayan Sarika/Instagram)
‘ఆయ్’ అనే మూవీతో హీరోయిన్‌గా డెబ్యూ చేసింది నయన్ సారిక. అందులో ఎన్‌టీఆర్ బావమరిది అయిన నార్నే నితిన్‌తో జోడీకట్టింది. (Image Source: Nayan Sarika/Instagram)
‘ఆయ్’లో పల్లెటూరి అమ్మాయిగా తన నటనతో ఆకట్టుకుంది నయన్ సారిక. ‘క’లో కూడా దాదాపు అలాంటి పాత్రలోనే మరోసారి అలరించింది. (Image Source: Nayan Sarika/Instagram)
అలా ఇప్పటివరకు ఎక్కువగా పల్లెటూరి అమ్మాయి పాత్రలతోనే ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరయ్యింది నయన్ సారిక. (Image Source: Nayan Sarika/Instagram)
‘ఆయ్’, ‘క’ కాకుండా ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం గం గణేశా’లో కూడా నయన్ సారిక గెస్ట్ రోల్‌లో నటించింది. (Image Source: Nayan Sarika/Instagram)
తాజాగా తన సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే పల్లెటూరి అమ్మాయి నుండి పట్నం పిల్లగా మారిందని అనిపిస్తోంది. (Image Source: Nayan Sarika/Instagram)