Nayanthara Latest Photos: ఎన్నో ఏళ్లుగా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఉంటూ స్టార్ హీరోలకు సమానంగా స్టార్‌డమ్ సంపాదించుకున్న వారిలో నయనతార ఒకరు. (Image Source: Nayanthara/Instagram)
కొన్నాళ్ల క్రితం కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది నయనతార. ఆ తర్వాత పూర్తిగా తన లుక్కే మార్చేసింది. (Image Source: Nayanthara/Instagram)
పెళ్లికి ముందు నయనతారకు సోషల్ మీడియాలో అకౌంట్ లేదు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేయడం మొదలుపెట్టింది. (Image Source: Nayanthara/Instagram)
ఫ్యామిలీ ఫోటోలతో పాటు స్టైలిష్ లుక్‌తో, మోడర్న్ డ్రెస్సులతో కూడా ఫోజులిస్తూ ఆ ఫోటోలను కూడా ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది నయన్. (Image Source: Nayanthara/Instagram)
తాజాగా ఒక వైట్ ఫ్రాక్‌లో, స్టైలిష్ లుక్‌తో ఫోటోలు అప్లోడ్ చేసింది నయనతార. ఇది చూసినవారంతా పెళ్లి తర్వాత నయనతార పూర్తిగా మారిపోయిందని అనుకుంటున్నారు. (Image Source: Nayanthara/Instagram)