Neha Shetty: వెండితెరపై ఇప్పుడిప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది మంగుళూరు బ్యూటీ నేహా శెట్టి.
ఎనిమిదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ.. మెల్ల మెల్లగా ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది.
గల్లీ రౌడీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ సుందరి.
యంగ్ హీరోల సరసన నటించి మాస్ అభిమానులను ఆకట్టుకుంది.
దీని పరిది విస్తరించుకోవాలనే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతానికి ఏ ప్రాజెక్టు కమిట్ కాలేదు.
ఖాళీగా ఉన్న సమయంలో ఈ సుందరి కాసింత అందంగా ముస్తాబైంది.
తన ఒంపు సొంపుల వయ్యారాలను చూపించే ప్రయత్నం చేసింది.
సీనియర్ హీరోలకు తాను ఏ మాత్రం తీసిపోనని చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
తాజాగా నేహా శెట్టి చేసిన ఫోటోషూట్ యూత్ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పుడు వాటిపై ఓ లుక్కేద్దాం.