Neha Shetty (Source: Instagram)
ఏ హీరోయిన్ లైఫ్ అయినా టర్న్ అయిపోవడానికి ఒక్క సినిమా చాలు.. అలాగే నేహా శెట్టి లైఫ్ కూడా ఒక్క సినిమాతోనే టర్న్ అయిపోయింది.
Neha Shetty (Source: Instagram)
అప్పటికే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు యంగ్ హీరోలతో జోడీకట్టినా కూడా నేహా శెట్టికి అసలైన స్టార్డమ్ తీసుకొచ్చింది మాత్రం ‘డీజే టిల్లు’నే.
Neha Shetty (Source: Instagram)
‘డీజే టిల్లు’ సినిమాలో రాధిక పాత్రలో కనిపించి యూత్ అందరినీ కట్టిపడేసింది నేహా.
Neha Shetty (Source: Instagram)
ఆ సమయంలో తను పాల్గొన్న ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను మరోసారి షేర్ చేసి ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంది.
Neha Shetty (Source: Instagram)
ప్రస్తుతం చాలావరకు యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను ముందుకు నడిపిస్తోంది నేహా.
Neha Shetty (Source: Instagram)
నేహా మరెన్ని సినిమాల్లో నటించినా కూడా ప్రేక్షకులకు మాత్రం రాధిక అక్కలాగానే గుర్తుండిపోయేలా ఉంది.