nidhhi agerwal (1)
Nidhhi Agerwal Latest Photos: హరి హర వీరమల్లు భామ నిధి అగర్వాల్ ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ ఫుల్ బిజీగా ఉంది. వరుస ఇంటర్య్వూలు, ప్రెస్ మీట్ లో పాల్గొంటూ నిర్మాతకు అండగా నిలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ భామ ఫోటో షూట్ కి ఫోజులు ఇచ్చింది. డిజైనర్ లెహంగా శారీలో హోయలు పోయింది.
nidhhi agerwal (2)
ముసి ముసి నవ్వుతూ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది ఈ వీరమల్లు భామ. ప్రస్తుతం నిధి ఫోటోలు సోషల్ మీడియాను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రెడిషనల్ లుక్ నిధి కుర్రకారు మనసులను కొల్లగొడుతోంది. ఆమెను ఇలా చూసి ఏంటండి బాబూ.. మరి ఇంత క్యూట్ గా ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
nidhhi agerwal (3)
ప్రస్తుతం నిధి లేటెస్ట్ ఫోటోల సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. కాగా లాంగ్ గ్యాప్ తర్వాత నిధి అగర్వాల్ తెలుగులో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. సవ్య సాచి, మిస్టర్ మజ్ను, వంటి వరుస ప్లాప్స్ తర్వాత నిధి ఇస్మార్ట్ శంకర్ తో పెద్ద కమర్షిల్ హిట్ అందుకుంది.
nidhhi agerwal (4)
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన ఆమెకు అక్కడ నిరాశే ఎదురైంది. దీంతో మరోసారి తెలుగులో హరి హర వీరమల్లుతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది.
nidhhi agerwal (5)
మరి హరి హర వీరమల్లు నిధి అగర్వాల్ కు ఎలాంటి గుర్తింపు ఇస్తుందో చూడాలి. కాగా రీఎంట్రీ ఆమె వరుసగా రెండు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. వీరమల్లుతో పాటు ప్రభాస్ ది రాజా సాబ్ లోనే నిధి హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.