Payal Rajput (Source: Instragram)
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
Payal Rajput (Source: Instragram)
తన అద్భుతమైన నటనతో, పెర్ఫార్మన్స్ తో మొదటి సినిమాలోనే విలన్ గా కనిపించిన పాయల్.. ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.
Payal Rajput (Source: Instragram)
మళ్లీ అదే అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం సినిమా చేసి తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ.
Payal Rajput (Source: Instragram)
ఇక ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులలో అవకాశం అందుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడం గమనార్హం.
Payal Rajput (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
Payal Rajput (Source: Instragram)
తాజాగా మరో గ్లామర్ ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె అందులో వంగిమరీ అందాలు చూపిస్తోంది. కనీసం ఇప్పటికైనా ఈమెకు దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.