Pragya Jaiswal (Source: Instragram)
ప్రముఖ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రోజుకు ఒక ఫోటోతో అభిమానులకు చేరువలో ఉంటుంది.
Pragya Jaiswal (Source: Instragram)
ఇకపోతే బాలయ్య నటించిన అఖండ, డాకు మహారాజ్ చిత్రాలతో భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు అవకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు.
Pragya Jaiswal (Source: Instragram)
అందం, అభినయం అంతకు మించి నటనా చాతుర్యం.. ఇవేవీ కూడా ఈమెకు అవకాశాలు మాత్రం ఇవ్వడంలేదు.
Pragya Jaiswal (Source: Instragram)
అదృష్టం లేనిదే ఏమి చేసినా అంతే అన్నట్టు ఈమె పరిస్థితి మారిపోయింది.
Pragya Jaiswal (Source: Instragram)
ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా అయినా అటు అభిమానులకు చేరువవుతున్నా.. కనీసం ఒక్కసారైనా దర్శకుల కంట్లో పడతానేమో అనే ప్రయత్నం చేస్తోంది.
Pragya Jaiswal (Source: Instragram)
అందులో భాగంగానే నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోన్న ఈమె తాజాగా మరో ఫోటో షూట్ తో నెటిజన్స్ ముందుకు వచ్చింది. ఈ ఫోటోలలో ఈమె అందానికి నెటిజెన్స్ సైతం ఫిదా అవుతున్నారు.