Today Movies in TV : మరోవారం వచ్చేసింది.. కొత్త సినిమాలకు కొదవలేదని చెప్పాలి.. థియేటర్లలో వచ్చే సినిమాలు మాత్రమే కాదు.. ఓటీటీలోకి కూడా సోమవారం బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలు ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. ఇది మాత్రమే కాదు టీవీలలోకి వచ్చే సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కాలంలో కొత్త సినిమాలు టీవీలలోకి ముందుగా రావడంతో.. ఎక్కువమంది టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. వీకెండ్ తో పాటు సోమవారం కూడా చాలా సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీఈ వీకెండ్ బోలెడు సినిమాలు ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – ఇంట్లో దయ్యం నాకేం భయం
మధ్యాహ్నం 3 గంటలకు – ఆంధ్రుడు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – ఆపద్భాందవుడు
ఉదయం 10 గంటలకు – పెళ్లాల రాజ్యం
మధ్యాహ్నం 1 గంటకు – సుకుమారుడు
సాయంత్రం 4 గంటలకు – మజ్ను
రాత్రి 7 గంటలకు – బీస్ట్
రాత్రి 10 గంటలకు – వేటగాడు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి.. ప్రతి రోజు బోలెడు సినిమాలు వస్తుంటాయి.
ఉదయం 7 గంటలకు – లంబసింగి
ఉదయం 9 గంటలకు – సామి2
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి2
మధ్యాహ్నం 3 గంటలకు – యూ టర్న్
సాయంత్రం 6 గంటలకు – స్కంద
రాత్రి 8.30 గంటలకు – ఈగల్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – నచ్చావులే
ఉదయం 10 గంటలకు – అదృష్టవంతుడు
మధ్యాహ్నం 1 గంటకు – భరతసింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు
రాత్రి 7 గంటలకు – మ్యాడ్
మధ్యాహ్నం 3 గంటలకు – కాంచనగంగ
రాత్రి 9 గంటలకు – జడ్జిమెంట్
ఉదయం 9 గంటలకు – ప్రేయసి రావే
ఉదయం 7 గంటలకు – ధర్మచక్రం
ఉదయం 9 గంటలకు – సికిందర్
మధ్యాహ్నం 12 గంటలకు – రాబిన్‌హుడ్
మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం
సాయంత్రం 6 గంటలకు – ఆఫీసర్ ఆన్ డ్యూటీ
రాత్రి 9 గంటలకు – యమపాశం
ఈ సోమవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.. ఈ వారం థియేటర్లలోకి కూడా చాలా సినిమాలు వస్తున్నాయి.