Pragya Nagra: ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది హీరోయిన్ ప్రజ్ఞా నగ్రా.
రెండేళ్ల కిందట కోలీవుడ్ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసింది. ఆ తర్వాత సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.
ఇప్పటివరకు ఆమె చేసినవి కేవలం నాలుగు సినిమాలే. అందులో రెండు తమిళం, ఒకటి మలయాళం, మరొకటి టాలీవుడ్.
లగ్గం మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
25 ఏళ్ల హర్యానా బ్యూటీ, వచ్చే ఏడాదిపై మరింత అంచనాలు పెట్టుకుంది.
ట్రెండ్‌కి తగ్గట్టుగా అడుగులేస్తూ, ఫాలోవర్స్‌ని పెంచుకునే పనిలో పడిపోయింది.
యూత్‌ని హీటెక్కించేలా ప్రజ్ఞా నగ్రా, ఈసారి కంప్లీట్‌గా తన లుక్‌ని మార్చేసింది.
ఈమె ఇన్‌స్టాని పరిశీలిస్తే.. మోడ్రన్ డ్రెస్సుల కంటే.. సాంప్రదాయ దుస్తులకే ఎక్కువ ప్రయార్టీ ఇచ్చినట్టు కనిపిస్తోంది.
ఈసారి తన లుక్‌ని మార్చేసి, యూత్‌కి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేసింది.
రీసెంట్‌గా ఆమె దిగిన ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరుగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.