Praneetha Subhash (Source: Instagram)
ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తనీష్ హీరోగా నటించిన ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది.
Praneetha Subhash (Source: Instagram)
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Praneetha Subhash (Source: Instagram)
చూడగానే అమాయకపు కళ్ళతో అందరినీ కట్టిపడేసే ప్రణీత ఈ మధ్య కూతురితో చిల్ అవుతూ వరుస ఫోటోలు షేర్ చేస్తూ ఉండేది.
Praneetha Subhash (Source: Instagram)
ఇప్పుడు తాజాగా లెహంగా ధరించి తన అందాలతో మరొకసారి యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
మేతీ కలర్ లెహంగా ధరించిన ఈమె తన అందాలతో స్వీట్ 16 లా అనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Praneetha Subhash (Source: Instagram)
ప్రణీత ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఇంకా ఆమె అందంలో ఎలాంటి మార్పు రాలేదు అని చెబుతున్నారు.
Praneetha Subhash (Source: Instagram)
అంతేకాదు ఈమెకు మళ్లీ హీరోయిన్గా అవకాశాలు ఇవ్వాలని కూడా కోరుతూ ఉండడం గమనార్హం.