Pranitha Subhash Latest Photos: పెళ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత హీరోయిన్లకు ఇక కెరీర్ ఉండదు అనే సెంటిమెంట్‌ను చాలామంది బ్రేక్ చేశారు. అందులో ప్రణీత సుభాష్ కూడా ఒకరు. (Image Source: Pranitha Subhash/Instagram)
తన మాతృభాష అయిన కన్నడలోనే ముందుగా హీరోయిన్‌గా పరిచయమయ్యింది ప్రణీత. ఆ తర్వాత వెంటనే తెలుగులో కూడా అడుగుపెట్టింది. (Image Source: Pranitha Subhash/Instagram)
2010లో కన్నడతో పాటు తెలుగులో కూడా ఒకేసారి హీరోయిన్‌గా పరిచయమయ్యింది ప్రణీత. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకుంది. (Image Source: Pranitha Subhash/Instagram)
తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దూసుకుపోయింది ప్రణీత సుభాష్. (Image Source: Pranitha Subhash/Instagram)
తెలుగులో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘అత్తారింటికి దారేది’లో ప్రణీత సెకండ్ హీరోయిన్‌గా నటించినా కూడా దానివల్ల తనకు భారీగా పాపులారిటీ లభించింది. (Image Source: Pranitha Subhash/Instagram)
చాలావరకు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించినా కూడా అలాంటి పాత్రలే ప్రణీతకు తెలుగులో గుర్తింపు తెచ్చిపెట్టాయి. (Image Source: Pranitha Subhash/Instagram)
2021లో నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రణీత. పెళ్లి తర్వాత కూడా సినిమాలను ఎప్పుడూ పక్కన పెట్టలేదు. (Image Source: Pranitha Subhash/Instagram)
పెళ్లయిన తర్వాత కూడా ప్రణీత సినిమాలకు పెద్దగా గ్యాప్ ఇవ్వలేదు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం వారికోసం కొన్నాళ్లు బ్రేక్ తీసుకోక తప్పలేదు. (Image Source: Pranitha Subhash/Instagram)
2024లో ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రణీత సుభాష్. (Image Source: Pranitha Subhash/Instagram)
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో స్టైలిష్ ఫోటోలు షేర్ చేస్తూ తాను ఇంకా ఫామ్‌లోనే ఉన్నానని ప్రూవ్ చేస్తోంది ప్రణీత. (Image Source: Pranitha Subhash/Instagram)