Pranitha Subhash (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసిన ఈమె.. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో మరింత పేరు సొంతం చేసుకుంది.
Pranitha Subhash (Source: Instragram)
ఇకపోతే వివాహం జరిగిన తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన ప్రణీత.. కుటుంబంతో వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది.
Pranitha Subhash (Source: Instragram)
మొన్నటివరకు కూతురుతో తెగ ఎంజాయ్ చేసిన ఈమె.. ఇటీవలే కొడుకుకి కూడా జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది ప్రణీత.
Pranitha Subhash (Source: Instragram)
రోజుకొక ట్రెండీ దుస్తులలో కనిపించి, ఒక్కసారిగా కెమెరామెన్ల దృష్టిని ఆకర్షించింది.
Pranitha Subhash (Source: Instragram)
ఇకపోతే ఈరోజు మళ్లీ సాంప్రదాయంగా కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచింది. తన ఇంట వేడుకలు జరుగుతున్నట్టు అభిమానులతో పంచుకుంది.
Pranitha Subhash (Source: Instragram)
ఈరోజు తన కొడుకుకి నామకరణం చేసినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా రాండంగా పిక్ చేసుకొని అభిమానులతో షేర్ చేసింది.