Preity Mukhundhan (Source: Instagram)
కొందరు హీరోయిన్లకు ఎక్కువ సినిమాల అనుభవం లేకపోయినా పాన్ ఇండియా మూవీల్లో నటించే అవకాశాలు ఈజీగా వచ్చేస్తాయి. అలాంటి వారిలో ప్రీతి ముకుందన్ ఒకరు.
Preity Mukhundhan (Source: Instagram)
హీరోయిన్గా ప్రతీ ముకుందన్ నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా ‘కన్నప్ప’లో లీడ్ రోల్ చేసే ఛాన్స్ కొట్టేసింది.
Preity Mukhundhan (Source: Instagram)
మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’లో ప్రీతినే హీరోయిన్.
Preity Mukhundhan (Source: Instagram)
‘కన్నప్ప’ ముందు వరకు ప్రీతి ముకుందన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.
Preity Mukhundhan (Source: Instagram)
కానీ ఈ సినిమా ద్వారా తను ఒక్కసారిగా యూత్‌ను ఆకట్టుకుంది.
Preity Mukhundhan (Source: Instagram)
ఇప్పటికే ‘కన్నప్ప’ మూవీ నుండి విడుదలయిన ప్రతీ అప్డేట్లో కుర్రాళ్లను కవ్వించేలా గ్లామర్ ఒలకబోసింది ప్రీతి ముకుందన్.
Preity Mukhundhan (Source: Instagram)
తాజాగా సోషల్ మీడియాలో చీరకట్టులో ఫోటోలు షేర్ చేసి మరోసారి అందరినీ ఆకట్టుకుంటోంది ప్రీతి.