Sreeleela (Source: Instagram)
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల.
Sreeleela (Source: Instagram)
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కొన్నిరోజుల్లోనే స్టార్ హీరోలతో నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ.
Sreeleela (Source: Instagram)
తాజాగా తన హ్యాపీ ఫోటోలను షేర్ చేసింది ఫ్యాన్స్‌ను కూడా హ్యాపీ చేసింది శ్రీలీల.
Sreeleela (Source: Instagram)
ప్రస్తుతం తను బాలీవుడ్లో డెబ్యూ చేస్తున్న మూవీకి మంచి బజ్ క్రియేట్ అవ్వడమే శ్రీలీల సంతోషానికి కారణమేమో అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
Sreeleela (Source: Instagram)
తెలుగులోనే బిజీగా గడిపేస్తున్న శ్రీలీల.. ఈ ఏడాది బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమవుతోంది.