Priyanka Chopra (Image Source: Instagram)
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Priyanka Chopra (Image Source: Instagram)
అందాజ్ అనే చిత్రంతో మంచి హిట్ ను అందుకున్న ప్రియాంక వెనక్కి చూసుకోలేదు.
Priyanka Chopra (Image Source: Instagram)
బాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
Priyanka Chopra (Image Source: Instagram)
ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను వివాహమాడింది. నిక్.. ప్రియాంక కన్నా వయస్సులో చిన్నవాడు కావడం విశేషం.
Priyanka Chopra (Image Source: Instagram)
ఇక పెళ్లి తరువాత అమెరికా కోడలిగా మారిన ప్రియాంక.. అక్కడే హాలీవుడ్ సినిమాలు చేస్తూ సెటిల్ అయ్యింది. ఆమెకు మాల్దీ అనే కూతురు కూడా ఉంది.
Priyanka Chopra (Image Source: Instagram)
బాలీవుడ్ లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న ప్రియాంక మొట్ట మొదటిసారి SSMB29 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.
Priyanka Chopra (Image Source: Instagram)
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా .. ఆయన సరసన నటించే ఛాన్స్ పట్టేసింది గ్లోబల్ బ్యూటీ.
Priyanka Chopra (Image Source: Instagram)
ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే ఈ చిన్నది తాజాగా బజార్ మ్యాగజైన్ పై అందాలు ఒలకబోస్తూ కనిపించింది.
Priyanka Chopra (Image Source: Instagram)
డిఫరెంట్ డ్రెస్ లలో డిఫరెంట్ ఫోజుల్లో అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియా షేక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.