476474376_18345521095150736_4327825962112808174_n
ప్రముఖ హీరోయిన్ శ్రీ లీల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో నటనతో అందరిని అబ్బురపరుస్తోంది ఈ ముద్దుగుమ్మ.
476523346_18345521119150736_537078458198761361_n
ఇకపోతే తాజాగా శ్రీ లీల తల్లి పుట్టినరోజు కావడంతో తల్లితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది.
476476783_18345521131150736_4694441421119200336_n
మహేష్ బాబు నటించిన నాని సినిమాలోని "పెదవే పలికిన మాటల్లోనే.. తీయని మాటే అమ్మ" అనే పాట బీజీఎమ్ ను కూడా జత చేసింది. అంతేకాదు ఈ పాటలోని ప్రతి లైన్ తన తల్లికి అంకితం అంటూ చెప్పుకొచ్చింది.
476478585_18345521104150736_3864344873962626235_n
తల్లితో కలిసి మోడ్రన్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది శ్రీ లీల.
476486801_18345521128150736_1472668747264576587_n
అంతేకాదు తల్లితో కలిసి టూరిస్ట్ కి వెళ్ళిన ఫోటోలను కూడా షేర్ చేసుకుంది.
a1b20dad-4f14-4313-9e68-747d99f99dd2
శ్రీ లీల తల్లి గైనకాలజిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. తన తల్లికి పలువురు సెలబ్రిటీలతో కూడా మంచి పరిచయం ఉన్నట్లు సమాచారం.