Fatima Sana Shaikh (Source: Instragram)
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని చాలామంది సెలబ్రిటీలు ఆయుధంగా చేసుకొని పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.
Fatima Sana Shaikh (Source: Instragram)
అందులో భాగంగానే ప్రతి ఒక్కరు నిత్యం గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ కూడా తన అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది.
Fatima Sana Shaikh (Source: Instragram)
దంగల్ సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ .2000కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి, ఇప్పటికి ఆ రికార్డును ఏ మూవీ కూడా బ్రేక్ చేయలేకపోతోంది.
Fatima Sana Shaikh (Source: Instragram)
ఈ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఫాతిమా ప్రస్తుతం చీరకట్టులో తన అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Fatima Sana Shaikh (Source: Instragram)
బెడ్ పై కూర్చుని వయ్యారాలు పోతూ షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.
Fatima Sana Shaikh (Source: Instragram)
క్రీమ్ కలర్ చీర పై గోల్డ్ కలర్ జెరీ వర్క్ తో చేసిన సాఫ్ట్ సిల్క్ చీరను ధరించిన ఈమె అందుకు తగ్గట్టుగా జువెలరీ ధరించి అలరించింది. ఇక స్లీవ్ లెస్ బ్లౌజ్ తో అందాలు చూపిస్తూ మరొకసారి బ్లాస్ట్ చేసిందని చెప్పవచ్చు.