Priyanka Mohan (Source: Instragram)
ప్రియాంక మోహన్.. అందంతో అమాయకత్వమైన మోముతో అందరి దృష్టిని ఆకర్షించే ఈమె 2019లో తొలిసారి కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Priyanka Mohan (Source: Instragram)
ఆ తర్వాత అదే ఏడాది నాని హీరోగా నటించిన నానీస్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు తెరకు పరిచయమైంది.
Priyanka Mohan (Source: Instragram)
ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ కి 2021లో శ్రీకారం సినిమాలో అవకాశం లభించగా.. అక్కడ కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంది.
Priyanka Mohan (Source: Instragram)
అలాగే తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్, డాన్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది.
Priyanka Mohan (Source: Instragram)
ఇలా ప్రస్తుతం సౌత్ సినిమాలలో నటిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
Priyanka Mohan (Source: Instragram)
అందులో భాగంగానే చెక్స్ షర్ట్ ధరించి ఇన్సర్ట్ చేసిన ఈమె అందులో.. ప్రశాంతంగా పాటలు వింటూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ప్రియాంక షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.