Priyanka Mohan (Source: Instragram)
ప్రముఖ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ తమిళ్, తెలుగు, కన్నడ భాషలోని సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Priyanka Mohan (Source: Instragram)
మొదట కన్నడ ఇండస్ట్రీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె, ఆ తర్వాత 2019లో నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా చేసి ఆకట్టుకుంది.
Priyanka Mohan (Source: Instragram)
అలాగే డాక్టర్ సినిమాతో పాటు డాన్ సినిమాలో కూడా నటించింది. ఇక సూర్య హీరోగా, పాండిరాజ్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో కూడా ప్రియాంక నటిస్తున్నట్లు సమాచారం.
Priyanka Mohan (Source: Instragram)
ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా నెట్టెడ్ వైట్ కలర్ సారీ ధరించి అందాలతో కవ్విస్తోంది.
Priyanka Mohan (Source: Instragram)
తాజాగా ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రియాంక అందాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
Priyanka Mohan (Source: Instragram)
చీర కట్టులో అందాలు ఆరబోయడంలో నీ తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.