Kriti Shetty (Source: Instragram)
ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఆడియన్స్ హృదయాల దోచుకున్న కన్నడ బ్యూటీ కృతి శెట్టి తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా మారింది.
Kriti Shetty (Source: Instragram)
మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని రూ .100 కోట్ల క్లబ్లో చేరిన ఈ అమ్మడు ఆ తర్వాత సినిమాలు చేసి హ్యాట్రిక్ అందుకుంది.
Kriti Shetty (Source: Instragram)
ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వరుస డిజాస్టర్లు చవిచూసింది. ఇక ఇప్పుడిప్పుడే మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది కృతి శెట్టి.
Kriti Shetty (Source: Instragram)
అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Kriti Shetty (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా వైట్ కలర్ గౌన్ ధరించి అందాలతో అబ్బురపరుస్తోంది.
Kriti Shetty (Source: Instragram)
ఇక తాజాగా కృతి శెట్టి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి