Raashii Khanna (Source: Instragram)
రాశి ఖన్నా.. తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. అవసరాల శ్రీనివాస్ తొలి దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
Raashii Khanna (Source: Instragram)
మొదటి సినిమాతోనే తన అందంతో, చలాకీతనంతో ఆకట్టుకున్న ఈమె 2013 లో వచ్చిన మద్రాస్ కెఫే సినిమాతో హిందీ రంగ ప్రవేశం చేసింది.
Raashii Khanna (Source: Instragram)
ఇక ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించిన రాశి కన్నా మనం సినిమాలో అతిథి పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
Raashii Khanna (Source: Instragram)
అలా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం సినిమాలలో నటించి ఆకట్టుకున్న రాశీ కన్నా సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటించింది.
Raashii Khanna (Source: Instragram)
ఈమధ్య కాలంలో అటు సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు దర్శనమిచ్చే ఈమె తాజాగా ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటకెళ్ళినట్లు తెలుస్తోంది
Raashii Khanna (Source: Instragram)
ఇక రెస్టారెంట్ కి వెళ్ళిన ఈమె అక్కడ తన కుటుంబ సభ్యులతో చిల్ అవుతూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక రాశీ ఖన్నా కుటుంబ సభ్యుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.