Eesha Rebba (Source: Instragram)
ఇక మత్తు కళ్ళతో మాయ చేసేలా ఈమె చూసిన చూపుకి కుర్ర కారు మత్తెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఈషా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
Eesha Rebba (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా బ్రౌన్ కలర్ అవుట్ ఫిట్ ధరించి.. మబ్బుల్లో లైట్ వెలుతురుకు ముఖాన్ని మాత్రమే చూపిస్తూ ఆకట్టుకుంది.
Eesha Rebba (Source: Instragram)
అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటో షేర్ చేస్తూ దర్శకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Eesha Rebba (Source: Instragram)
ఒకప్పుడు తన అందంతో నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈమెకు ఇప్పుడు అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి అని చెప్పాలి.
Eesha Rebba (Source: Instragram)
కొంతమంది ఎంత గ్లామర్ వొలకబోసినా అవకాశాలు మాత్రం దూరం అవుతున్నాయి. అలాంటి వారిలో ఈషా రెబ్బ కూడా ఒకరు.
Eesha Rebba (Source: Instragram)
ఈమధ్య కాలంలో హీరోయిన్స్ ఎక్కువగా గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే అందరికీ అలాంటి పాత్రలే వస్తున్నాయా అంటే చెప్పలేని పరిస్థితి.