Ramya Krishnan (Source: Instragram)
రమ్యకృష్ణ.. లేడీ క్వీన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తన అద్భుతమైన నటనతో.. స్టార్ హీరోలతో సమానంగా పోటీపడి రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ఆకట్టుకుంది రమ్యకృష్ణ.
Ramya Krishnan (Source: Instragram)
సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి స్టార్ హీరోలకు ధీటుగా తన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె నీలాంబరిగా మెప్పించింది.
Ramya Krishnan (Source: Instragram)
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోల తరఫున నటించి.. భారీ పాపులారిటీ అందుకున్న ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే స్పీడ్లో దూసుకోబోతోంది.
Ramya Krishnan (Source: Instragram)
ఇక బాహుబలిలో శివగామిగా నటించి చెరగని ముద్ర వేసుకున్న ఈమె.. పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేయడం ఈమెకు అలవాటు.
Ramya Krishnan (Source: Instragram)
ఇకపోతే రమ్యకృష్ణకి వయసు పెరిగే కొద్దీ అందం మరింత పెరుగుతోందని చెప్పాలి .ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ అందరూ తమ అందాన్ని రెట్టింపు చేసుకొని ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే.. ఇప్పుడు వీరిని ఫాలో అవుతోంది రమ్యకృష్ణ.
Ramya Krishnan (Source: Instragram)
తాజాగా ఈమె కూడా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటోంది.
ఇది చూసిన ఆడియన్స్ యంగ్ హీరోయిన్ లా మారిపోతున్నారు. సినిమాల్లో హీరోయిన్గా ఛాన్స్ కావాలా మేడం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు మరి కొంతమంది హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చిన తప్పులేదని ఆమె రోజు రోజుకు మరింత అందంగా మారుతోందని కామెంట్లు చేస్తున్నారు.