BigTV English

OTT Movies : వామ్మో.. ఇదేం సినిమా రా నాయనా.. చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం..

OTT Movies : వామ్మో.. ఇదేం సినిమా రా నాయనా.. చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం..

OTT Movies : ఈమధ్య ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాంటి సినిమాలలో దెయ్యం స్టోరీ లతో వచ్చిన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. హారర్ సినిమాలను కూడా ఎక్కువగా జనాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మూవీ లవర్స్ ని ఆకట్టుకోవడం కోసం మేకర్స్ కొత్త ప్రయోగాలు చేస్తూ విచిత్రమైన స్టోరీలతో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలాంటి ఓ సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకొనేది… ఈ మూవీలో టీవీ చూస్తే చాలు దెయ్యాలుగా మారిపోతున్నారు.. ఇదేం విచిత్రం అని అనుకుంటున్నారుగా.. ఇంతకీ ఆ మూవీ స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


ఈ మూవీ స్టోరి విషయానికొస్తే.. 

దెయ్యాలను చూడాలనుకొనేవారికి ఇది బెస్ట్ మూవీ.. ఇందులో ఉదయం నుంచి మాములుగా ఉండే ఆడవాళ్లు టీవీలల్లో వచ్చే సీరియల్స్ చూస్తే చాలు దెయ్యాలుగా మారిపోతున్నారు. భార్యలు ఎందుకు అలా అవుతున్నారో తెలియక భర్తలు జుట్లు పీక్కుంటుంటారు.. ఇదేదో విచిత్రంగా అనిపిస్తుంది కదూ.. అవును నిజమే.. ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదూ.. ఈ మూవీ పేరు శుభం.. ఇందులో ఉదయం నుంచి సాయంత్రం వరకు భర్తలను పతియే ప్రత్యక్ష దైవం అంటూ పూజించే భార్యలు రాత్రి అవ్వగానే దెయ్యాలుగా మారి చుక్కలు చూపిస్తారు.. ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ అలాగే మారడంతో మగవాళ్లకు ఏం చేయాలో అర్థం కాక దగ్గరలో ఉన్న ఓ మాత దగ్గరికి వెళ్లి తమ గోడును వెళ్ళబోసుకుంటారు.. ఆమె దగ్గరికి వెళ్లిన తర్వాత ఆడవాళ్లకు దెయ్యాలు వదిలాయా? అసలు ఎందుకు దెయ్యాలు మహిళలను టార్గెట్ చేస్తున్నాయి..? ఆ ఊరిలో ఏదైనా సమస్య ఉందా..? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఓటీటీలో ఈ సినిమాని చూసేయాల్సిందే..


Also Read : ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న కొత్త సినిమాలు ఇవే… అందరి చూపు ఆ మూవీపైనే..

జియో హాట్ స్టార్ ( jio Hotstar ).. 

శుభం మూవీ సమంత నిర్మాత నిర్మించిన మొదటి మూవీ.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. ఇందులో సమంత కూడా ఓ కీలక పాత్రలో నటించింది. ఇటీవల ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. కథ కాస్త డిఫరెంట్ గా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు నిరాజనం పలికారు.. థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోయిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేస్తుంది. జూన్ 13న ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతుంది. థియేటర్లలో సక్సెస్ అయిన ఈ సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

మొన్నటి వరకు హీరోయిన్ గా సక్సెస్ అయిన సమంత.. కొత్త నిర్మాణ సంస్థలో తెరకెక్కించిన మొదటి సినిమా సక్సెస్ అవడంతో నిర్మాతగా మంచి మార్కులు వేయించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఎలాంటి ప్రాజెక్టులను నిర్మిస్తుందో చూడాలి.. ఇకపోతే సమంత తెలుగులో ఇప్పుడిప్పుడే బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఓ రెండు ప్రాజెక్ట్ లపై సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఆ సినిమాల గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది..

Related News

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

Big Stories

×