Raashi Singh (Source: Instragram)
రాశి సింగ్.. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన రాశి సింగ్, ఆ తర్వాత నటిగా అవతరించి, తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది.
Raashi Singh (Source: Instragram)
1999 జనవరి 5న రమేష్ సింగ్, సరితా సింగ్ దంపతులకు రాయ్ పూర్ లో జన్మించిన ఈమెకు ఒక సోదరుడు కూడా ఉన్నారు.
Raashi Singh (Source: Instragram)
చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న ఈమె.. సీరియల్స్ లో పాత్రలు చూస్తూ నటనపై ఇష్టాన్ని పెంచుకుంది.
Raashi Singh (Source: Instragram)
అలా 14 ఏళ్లకే కమర్షియల్ యాడ్స్ చేయడం మొదలుపెట్టిన ఈమె.. జెమ్ అనే తెలుగు సినిమాతో 2019లో ఇండస్ట్రీకి పరిచయమైంది.
Raashi Singh (Source: Instragram)
ఇక ఇప్పుడు అభిమానులను ఆకట్టుకోవడానికి, ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి ఇంస్టాగ్రామ్ వేదికగా పలు ఫోటోలు పంచుకుంటోంది.
Raashi Singh (Source: Instragram)
అందులో భాగంగానే చీరకట్టులో తడి అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా ఆ నడుము మధ్యన నాభిని చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు