Samantha (Source: Instagram)
సమంత హీరోయిన్గా అడుగుపెట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని 15 ఏళ్లు పూర్తయ్యింది.
Samantha (Source: Instagram)
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమాయ చేశావే’లో జెస్సీ పాత్రలో అందరి మనసులు దోచేసింది సామ్.
Samantha (Source: Instagram)
సమంత ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి 15 ఏళ్లు అవ్వడంతో తనకు బిహైండ్ వుడ్స్ అవార్డ్‌ను అందజేశారు.
Samantha (Source: Instagram)
చాలారోజుల తర్వాత చీరకట్టులో ఈ ఈవెంట్‌కు వెళ్లి అవార్డ్ అందుకుంది సమంత.
Samantha (Source: Instagram)
చాలారోజుల తర్వాత చీరకట్టులో కనిపించడంతో సామ్ చాలా చూడముచ్చటగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Samantha (Source: Instagram)
15 ఏళ్లుగా సమంత ఒకేలా ఉందని, తన నవ్వు, అందం ఏమీ మారలేదని ప్రశంసిస్తున్నారు.
Samantha (Source: Instagram)
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా కూడా వెబ్ సిరీస్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది సమంత.