Sapthami Gowda ( source/ Instagram)
దునియా సూరి దర్శకత్వం వహించిన 2020 చిత్రం పాప్‌కార్న్ మంకీ టైగర్‌తో ఆమె తన నటనా రంగ ప్రవేశం చేసింది.
Sapthami Gowda ( source/ Instagram)
'కాంతార' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేసిన నటి సప్తమి గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కన్నడ నటిగా వరుసగా సినిమాలు చేస్తుంది..
Sapthami Gowda ( source/ Instagram)
బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందింది ఈ బ్యూటీ. చదువుకొనే రోజుల్లో స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించింది.
Sapthami Gowda ( source/ Instagram)
వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.. ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీగా మారింది..
Sapthami Gowda ( source/ Instagram)
ఒకవైపు సినిమాలు చేస్తున్న కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనం ఇచ్చి నెటిజన్ల మనకు దోచుకుంది.
Sapthami Gowda ( source/ Instagram)
పింక్ కలర్ లెహంగాలో పరువాలు విందు చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఇటు లుక్కేసుకోండి..