Sara Tendulkar (Source: Instragram)
క్రికెట్ దేవుడిగా పేరు సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్ కూతురిగా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది సారా టెండూల్కర్.
Sara Tendulkar (Source: Instragram)
ఒకవైపు మోడల్ గా చేస్తూనే.. మరొకవైపు వెకేషన్ ట్రిప్ తో ట్రావెలింగ్ ప్రమోషన్ లో బిజీగా మారిపోయింది. అటు సోషల్ మీడియాలో కూడా వెరైటీ డ్రెస్సులతో ఫోటోషూట్ చేస్తూ మరింత క్యూట్‌గా అలరిస్తోంది.
Sara Tendulkar (Source: Instragram)
స్పోర్ట్స్ స్టార్ కిడ్‌గా పేరు సొంతం చేసుకున్న ఈమె తాత, తండ్రి , సోదరుడిలా ప్లేయర్‌గా కాకుండా క్రికెట్ జట్టు యజమానిగా మారి వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తానని ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే.
Sara Tendulkar (Source: Instragram)
సారా టెండూల్కర్ 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' అనే ఒక డాక్యుమెంటరీ ఫిలంలో నటించగా.. 2017 లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ ఫిలిం మంచి విజయాన్ని అందుకుంది.
Sara Tendulkar (Source: Instragram)
ఇకపోతే ప్రస్తుతం సారా టెండూల్కర్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేయగా.. ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఈమె అందానికి ఫిదా అవుతున్నారు.
Sara Tendulkar (Source: Instragram)
ఇక అంతే కాదు ఈమె అందం ముందు హీరోయిన్లు కూడా వేస్ట్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.