Shalini Pandey (Source: Instagram)
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీతో హీరోయిన్గా పరిచయమయ్యింది షాలిని పాండే.
Shalini Pandey (Source: Instagram)
‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ప్రీతి పాత్రలో షాలిని పాండే నటనను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు.
Shalini Pandey (Source: Instagram)
‘అర్జున్ రెడ్డి’ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించినా షాలిని పాండేకు లక్ కలిసిరాలేదు.
Shalini Pandey (Source: Instagram)
వరుస ఫ్లాపులు, అవకాశాలు లేకపోవడంతో షాలిని వెండితెరపై నుండి కనుమరుగు అయిపోయింది.
Shalini Pandey (Source: Instagram)
మొత్తానికి ఇంతకాలం తర్వాత ‘డబ్బా కార్టెల్’ అనే హిందీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది షాలిని.
Shalini Pandey (Source: Instagram)
‘డబ్బా కార్టెల్’లో రాజీ అనే పాత్రలో నటిస్తున్న షాలిని పాండే.. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.