Shraddha Kapoor: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది హీరోయిన్ శ్రద్ధా కపూర్. కేవలం బాలీవుడ్‌కే పరిమితమైంది.
అప్పుడప్పుడు బైలింగ్వల్ మూవీల్లో కనిపిస్తుంది. స్ట్రీ స్వీకెల్ సక్సెస్ కావడంతో ఆనందాన్ని ఆస్వాదిస్తోంది.
ప్రస్తుతానికి ఎలాంటి ప్రాజెక్టులు లేవు. అన్నట్లు ఇన్‌స్టా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న బ్యూటీ కూడా ఈమె.
అందులో అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది.
తనకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది.
రీసెంట్‌గా కారులో వెళ్తూ కొన్ని ఫోటోలు తీసుకుంది.
వాటి మధ్యలో జిలేబీల బాక్సు పట్టుకుని దర్శనమిచ్చింది.
ఇంతకీ స్పెషల్ ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించడం అభిమానుల వంతైంది.
ఎప్పుడూ తన గురించే చెప్పే ఈ బ్యూటీ, ఈసారి అభిమానుల నుంచి సమాధానాలు రాబడుతోందన్నమాట. దటీజ్ శ్రద్ధా కపూర్.