BigTV English
Advertisement

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : హారర్ సినిమాల చరిత్రలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీగా ‘Antrum’ సినిమా రికార్డ్ లకు ఎక్కింది. 1979 లో వచ్చిన ఈ సినిమాని చూసి ఎంతోమంది చనిపోయారని పుకార్లు వచ్చాయి. 2018 లో అదే మూవీని ఒక మాక్‌ డాక్యుమెంటరీ స్టైల్‌లో చూపించారు. అంటే రియల్ డాక్యుమెంటరీలా కనిపించేలా తీశారు. మొత్తం కథ రెండు పార్ట్‌ లు గా ఉంటుంది. మొదటి భాగం “కర్స్డ్ ఫిల్మ్” గురించి డాక్యుమెంటరీ, రెండో భాగం 1979లో వచ్చిన అసలు “Antrum” ఫిల్మ్‌ని ప్లే చేస్తారు. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘Antrum : The Deadliest Film Ever Made’ 2018 లో వచ్చిన కెనడియన్ హారర్ చిత్రం. డేవిడ్ అమిటో, మైఖేల్ దీనిని దర్శకత్వం వహించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), షడ్డర్ (Shudder) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

ఈ కథ 2018లో మొదలవుతుంది. ఒక డాక్యుమెంటరీ టీమ్ “Antrum” అనే 1979లో వచ్చిన పాత ఫిల్మ్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ ఫిల్మ్ చూస్తే చనిపోతారని రూమర్స్ ఉన్నాయి. 1979-1983 ఈవెంట్స్ లో Antrumని వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి సబ్‌మిట్ చేశారు, కానీ అన్నీ రిజెక్ట్ చేశాయి. తర్వాత ఆ ఫెస్టివల్ డైరెక్టర్లు అందరూ సస్పిషియస్ వేలో చనిపోయారు. కొందరు హార్ట్ అటాక్, కొందరు అక్సిడెంట్స్‌లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1988లో బుదాపెస్ట్‌లో ఒక థియేటర్‌లో Antrum స్క్రీనింగ్ జరిగింది. సడన్‌గా ఆడియెన్స్ ఉండగానే ఫైర్ స్టార్ట్ అవుతుంది. థియేటర్ బర్న్ అయింది. చాలా మంది చనిపోయారు. 1993 లో కాలిఫోర్నియాలో మరో స్క్రీనింగ్‌లో ఒక ప్రెగ్నెంట్ మహిళ చనిపోయింది. దీని తర్వాత Antrum అన్ని కాపీలు డిస్‌అపియర్ అయ్యాయి. 2018లో ఒకే ఒక 35mm రీల్ సర్ఫేస్ అవుతుంది. మరి 25 ఏళ్ల తర్వాత మొదటిసారి Antrumని పూర్తిగా ప్లే చేస్తారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.


Read Also : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

ఓరాలీ తన బ్రదర్ నాథన్‌ని తీసుకుని అడవికి వెళ్తుంది. వాళ్ల పెట్ డాగ్ మాక్సిన్ హెల్‌లో బాధపడుతోందని నమ్మి “హెల్ టు డిగ్” రిచ్యువల్ చేస్తారు. కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. నాథన్‌ రిచ్యువల్ వర్క్ అవుతోందని ఫీల్ అవుతుంది. తర్వాత రోజు ఒక స్టాచ్యూ దగ్గర కానిబల్స్ మానవులను అలైవ్ కుక్ చేస్తున్నట్టు చూసి షాక్ అవుతారు. ఓరాలీ, నాథన్ ఎస్కేప్ ట్రై చేస్తే సర్కిల్‌లో తిరిగి అదే క్యాంప్‌కి చేరుకుంటారు. ఫైనల్‌లో కానిబల్స్ వాళ్లను పట్టుకుంటారు. ఓరాలీ గన్ తీసుకుని కానిబల్స్‌ని చంపేసి నాథన్‌ని రక్షిస్తుంది. కానీ మూవీ కంటిన్యూ అవుతూ, ఓరాలీ డెమన్స్ చేత హంట్ చేయబడుతుంది. నాథన్ వస్తుంటే అతనికి గన్ చూపిస్తూ ట్రిగర్ ప్రెస్ చేయబోతుంది. ఈ ట్విస్ట్ తో ఈ సినిమాకి “ది ఎండ్” కార్డ్ పడుతుంది.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×