Shriya Saran(Source: Instragram)
శ్రియా శరన్.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 'నేనున్నాను' అనే సినిమాతో నాగార్జునకు జోడీగా నటించి భారీ పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
Shriya Saran(Source: Instragram)
ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ను అందుకున్న ఈమె.. యంగ్ హీరోల సరసన కూడా నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.
Shriya Saran(Source: Instragram)
తెలుగులో పవిత్ర సినిమాలో చివరిగా నటించిన ఈమె.. ఆ తర్వాత కరోనా రావడంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.
Shriya Saran(Source: Instragram)
కరోనా సమయంలోనే పెళ్లి చేసుకుని ఒక కూతురికి జన్మనిచ్చిన తరువాత.. తనకు వివాహమైందని, కూతురు కూడా పుట్టిందనే విషయాన్ని అభిమానులతో చెప్పి ఆశ్చర్యపరిచింది.
Shriya Saran(Source: Instragram)
చివరిగా తెలుగులో ఆర్.ఆర్.ఆర్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. ఇక అప్పుడప్పుడు కూతురు రాధా తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది. తాజాగా తన కూతురితో మరొకసారి కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇందులో రాధా అప్పుడే పెద్దదైపోయింది. చూడడానికి చాలా ముద్దుగా, చక్కగా కనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు
Shriya Saran(Source: Instragram)
మొత్తానికి అయితే సూర్యోదయాన్ని కూతురితో కలిసి ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇచ్చింది శ్రియా. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.