Shriya Saran ( Source / Instagram)
తెలుగు చిత్ర పరిశ్రమ లోకి ఇష్టం సినిమాతో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ శ్రియ శరన్.. ఆ మూవీ పర్వాలేదనే టాక్ ని అందుకుంది ఆ తర్వాత ఆమె అందానికి మంచి మార్కులు పడటంతో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.
Shriya Saran ( Source / Instagram)
ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
Shriya Saran ( Source / Instagram)
తెలుగు ఇండస్ట్రీలోని దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఈమె నటించిన సినిమాలు ఇప్పటికీ సక్సెస్ఫుల్ టాక్ ని అందుకుంటున్నాయి.
Shriya Saran ( Source / Instagram)
ఈమధ్య సీనియర్ హీరోలకు శ్రియ ఆప్షన్ గా మారింది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూ బిజీగా ఉంటుంది.
Shriya Saran ( Source / Instagram)
ఒకవైపు సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది..
Shriya Saran ( Source / Instagram)
తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. బ్యూటిఫుల్ లెహంగా తో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది శ్రియ. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎలా ఉన్నాయో ఓ లుక్ వేసుకోండి..