Shriya Saran ( Source / Instagram)
టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు వరస సినిమాల్లో నటిస్తూ మంచి ఫామ్‌లో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం స్పెషల్ పాత్రల్లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది.
Shriya Saran ( Source / Instagram)
చిత్ర పరిశ్రమలో అందరి స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌తో కూడా తన సత్తా చాటింది. ఈ మధ్య పెద్దగా సినిమాలు చెయ్యలేదు..
Shriya Saran ( Source / Instagram)
తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. ఈ మధ్య ప్రత్యేక పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది.
Shriya Saran ( Source / Instagram)
సోషల్ మీడియాలో శ్రీయా గ్లామర్ డోస్ బౌండరీలు దాటేస్తుంది. స్టైలిష్ లుక్ లో ఉన్న లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Shriya Saran ( Source / Instagram)
క్యూట్ గా వైట్ డ్రెస్సులో ఉన్న స్టిల్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.. దేవకన్యలాగా మెరిసిపోతుంది.
Shriya Saran ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. నెటిజన్ల కామెంట్లతో ట్రెండ్ అవుతున్నాయి.. ఓ లుక్ ఇటు వేసుకోండి..