Shriya Saran (Source: Instagram)
చాలామంది సీనియర్ హీరోయిన్లు ఇప్పటికీ ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో శ్రియా కూడా ఒకరు.
Shriya Saran (Source: Instagram)
చిరంజీవి లాంటి స్టార్ హీరోల జెనరేషన్ నుండి ఇప్పటివరకు ఎంతోమంది సూపర్ స్టార్లతో యాక్ట్ చేసింది శ్రియా.
Shriya Saran (Source: Instagram)
ఇప్పటికీ సీనియర్ హీరో సరసన పెయిర్ కావాలంటే చాలామంది మేకర్స్ శ్రియా పేరునే పరిగణనలోకి తీసుకుంటున్నారు.
Shriya Saran (Source: Instagram)
పెళ్లయిన తర్వాత ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకే ఓటు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Shriya Saran (Source: Instagram)
గత కొన్నేళ్లుగా శ్రియా యాక్ట్ చేసిన పాత్రలు అన్నీ పర్ఫార్మెన్స్కు ప్రాధాన్యత ఇచ్చినవే.
Shriya Saran (Source: Instagram)
సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది శ్రియా.
Shriya Saran (Source: Instagram)
తన ఫ్యామిలీ ఫోటోస్‌తో పాటు తన ఫోటోషూట్స్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
Shriya Saran (Source: Instagram)
తాజాగా షిమ్మరింగ్ డ్రెస్‌లో వింత ఫోజులతో ఫోటోలు షేర్ చేసి ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంది ఈ సీనియర్ బ్యూటీ.