Shriya Saran ( Source / Instagram)
ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ శ్రీయా శరన్.. ఒక్కో మూవీతో తన టాలెంట్ తో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.
Shriya Saran ( Source / Instagram)
తెలుగు, తమిళంలో అగ్ర హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది ముద్దుగుమ్మ..
Shriya Saran ( Source / Instagram)
తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
Shriya Saran ( Source / Instagram)
ఆమె అందం రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గదు అనేలా మాయ చేస్తుంటుంది. అంతే ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది. ఈ వయసులో కూడా ఫిఫ్త్ గా స్లిమ్ గానే ఉంటుంది.
Shriya Saran ( Source / Instagram)
పెళ్లి తర్వాత ఫారిన్ లో ఉంటున్న శ్రియ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అక్కడే సెటిలైపోయి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది.
Shriya Saran ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న శ్రియా తన లేటెస్ట్ ఫోటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్ళిన పిక్స్ ని షేర్ చేసుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి...