Shruti Haasan(Source: Instragram)
విశ్వ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. ఆ తర్వాత తన తండ్రి ఇమేజ్ ను ఉపయోగించుకోకుండా సొంతంగా తన టాలెంట్ తో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.
Shruti Haasan(Source: Instragram)
శృతిహాసన్ హీరోయిన్ మాత్రమే కాదు మంచి సింగర్ కూడా.. ప్లే బ్యాక్ సింగర్ గా పలు చిత్రాలలో పాటలు పాడి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
Shruti Haasan(Source: Instragram)
ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన శృతిహాసన్.. ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ అయిపోయింది.
Shruti Haasan(Source: Instragram)
ఇక ఇప్పుడు కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది శృతిహాసన్. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈమె జీవిత కథ ఆధారంగా ఒక బయోపిక్ తీస్తున్నట్లు సమాచారం
Shruti Haasan(Source: Instragram)
ఇప్పుడు అడివి శేషు హీరోగా వచ్చిన డెకాయిట్ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. కానీ కొన్ని సన్నివేశాల చిత్రీకరణ తర్వాత విభేదాలు రావడంతో తప్పుకుంది.
Shruti Haasan(Source: Instragram)
ఇక మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ఈమె తాజాగా రెడ్ కలర్స్ డ్రెస్ ధరించి తన అందాన్ని రెట్టింపు చేసింది.