BigTV English

Thriller OTT: మైండ్ బ్లాక్ చేసే సీన్స్ తో థ్రిల్లర్ మూవీ.. అమ్మాయిలకు మంచి మెసేజ్..

Thriller OTT: మైండ్ బ్లాక్ చేసే సీన్స్ తో థ్రిల్లర్ మూవీ.. అమ్మాయిలకు మంచి మెసేజ్..

Thriller OTT: మలయాళంలో ఇటీవల రిలీజ్ అవుతున్న ప్రతి మూవీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న స్టోరీతో వచ్చిన మూవీలు సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. కథ ముఖ్యం కాదు కంటెంట్ బాగుంటే ఎలా ఉన్నా మూవీ జనాలకు విపరీతంగా నచ్చేస్తుంది. ఇటీవల థ్రిల్లర్ సినిమాలకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మాలీవుడ్ లో ఈ మధ్య థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి.. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మహిళలను సపోర్ట్ చేస్తూ మంచి మెసేజ్ ఇచ్చిన ఈ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..


 

మూవీ & ఓటీటీ..


 

మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ప్రముఖ సంస్థ సన్ నెక్స్ట్ ఈ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకొని వచ్చేసింది. ఈ విషయాన్ని సన్ నెక్స్ట్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది.. త్వరలోనే డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది..

Also Read : ఓటీటీలోకి నాగ చైతన్య హిట్ మూవీ.. ఎప్పుడు చూడొచ్చంటే..?

స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీలో నిరంజన అనూప్‌, అజు వర్గీస్‌, శ్రీకాంత్ మురళి కీలక పాత్రలు పోషించారు. ఇద్దరు మహిళల జీవితాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల తో దర్శకుడు లాజిక్ లను క్రియేట్ చేస్తూ మూవీని అద్భుతంగా చూపించాడు. జీనా అపార్టెమంట్‌లోకి అర్థరాత్రి దొంగచాటుగా వస్తాడు సెంథిల్‌. అయితే ఈ జీనాకు సెంథీల్ కు అర్ధరాత్రి కలుసుకొనే సంబంధం ఏంటి..? ఎందుకు వీరిద్దరు కలుసుకుంటున్నారు అనేది ఇందులో చూపించారు.. తన మాజీ భర్త నుంచి జీనా ఎలాంటి వేధింపులను ఎదుర్కొన్నది అన్నది ఓ కథ. ఎల్డో సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు. అతడిని షీలా కాపాడుతుంది. అలా వారి మధ్య పరిచయం రిలేషన్‌కు దారి తీస్తుంది? వారి బంధానికి సొసైటీ నుంచి ఎ లాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నది మరో కథ.. క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. థియేటర్లలో మాత్రం మోస్తారు ఆదరణను సొంతం చేసుకున్నది.. ఈమూవీ మాలయంలో పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఓటీటీలో కూడా బాగానే ఆడుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మాలయాళంలో వచ్చిన అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి. ఇది కూడా భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటుందని మూవీ యూనిట్ ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

మలయాళ ఇండస్ట్రీ లో వరుసగా రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నీ బాక్సాఆఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే వసూల్ చేస్తున్నాయి. మార్చి నెలలో ఎక్కువగా మలయాళ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. మీకు నచ్చిన మూవీని మీరు ఎంపిక చేసుకొని ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యండి.

Tags

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×