BigTV English
Advertisement

Nikhil Siddarth : నిఖిల్ అన్న ఏమైపోయావ్.. స్వయంభు ఇంకెన్ని రోజులు..?

Nikhil Siddarth : నిఖిల్ అన్న ఏమైపోయావ్.. స్వయంభు ఇంకెన్ని రోజులు..?

Nikhil Siddarth : యంగ్ హీరో నితిన్ కార్తికేయ సినిమా తర్వాత బాగా పాపులర్ అయ్యాడు. కార్తికేయ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అతని క్రేజీ పూర్తిగా పెరిగిపోయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 వచ్చింది. సినిమాగా రిలీజ్ అయినయి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత హీరో బిజీ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ స్వయంభు సినిమాని ప్రకటించి ఆ తర్వాత ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నారు. సినిమాగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టుకుంది. ఏడాది అవుతున్న సరే ఇప్పటివరకు ఈ సినిమా గురించి మరో అప్డేట్ రాలేదు. దీంతో నిఖిల్ అభిమానులు ఏం చేస్తున్నావ్ నిఖిల్ అన్న ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.


నిఖిల్ ఏం చేస్తున్నావ్..?

హీరో నిఖిల్ సిద్ధార్థ్ డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. లవర్ బాయ్ గా ఆయన స్టైల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. కార్తికేయ సినిమా తర్వాత హీరో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అయితే పాన్ ఇండియా హీరోలు వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ ఉంటే నిఖిల్ మాత్రం ఒక్క సినిమాని అనౌన్స్ చేశాడు.. స్వయంభు సినిమాలో నటించబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించాడు.. ఈ మూవీ షూటింగు జరుగుతూనే ఉంది.. ఇందులో ఒక యుద్ధ వీరుడుగా నిఖిల్ కనిపించబోతున్నట్లు ఆ మధ్య పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ని చిత్ర యూనిట్ వదల్లేదు.. ఈమధ్య తనకు కొడుకు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆ తర్వాత ఆయన సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా లేరు.. దాంతో అభిమానులు నిఖిల్ అన్న ఏమైపోయావు. ఎప్పుడు థియేటర్లలో కనిపిస్తావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై నిఖిల్ రియాక్ట్ అవుతారేమో చూడాలి..

Also Read :శర్వానంద్ జీవితాన్ని మార్చేసిన యాక్సిండెంట్.. 8 నెలలు నరకం..


స్వయంభు అప్డేట్స్.. 

హీరో నిఖిల్ హీరోగా నటించగా.. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాలో సంయుక్త మీనన్, నభ నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ షూటింగ్ మొదలయ్యి దాదాపు ఏడాది పూర్తయింది.. అయితే సినిమా షూటింగ్ పూర్తయిందట.. విఎఫెక్స్ పనులు ఇంకా కాస్త పెండింగ్ ఉన్నాయని అందుకే సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుందని చిత్ర యూనిట్ అంటున్నారు.. నిఖిల్ కు సాలిడ్ కంబ్యాక్ చాలా అవసరం. కార్తికేయ 2 ఒక్కటే ఈ మధ్య సాలిడ్ హిట్ ను అందుకుంది. ఒకపక్క కిరణ్ అబ్బవరం లాంటి చిన్న హీరోలు క్రమంగా దూసుకుపోతున్నారు. ఇంకోవైపు సీనియర్లు స్పీడ్ పెంచుతున్నారు. నిఖిల్ కు ఒక్క హిట్టు పడితే అతని లైఫ్ మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేస్తుంది.. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ని అందుకుంటుందో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే మరి..

 

Related News

Gouri Kishan : జర్నలిస్ట్ కు హీరోయిన్ ఘాటు రిప్లై.. అలా చేస్తే ఊరుకొనేది లేదు..

Jaanvi Swarup Ghattamaneni: అందమే అసూయపడేలా ఘట్టమనేని వారసురాలు.. జాన్వీ యాడ్ చూశారా.. ?

Vijay Sethupathi: అప్పుడు విజయ్.. ఇప్పుడు అజిత్ కి విలన్ గా సేతుపతి.. ?

Dilraju: ఓల్డ్ ఈజ్ గోల్డ్.. వెనక్కి వెళ్తున్న దిల్ రాజు.. ఈ ఆలోచన వర్కౌట్ అవుతుందా?

Nawazuddin Siddiqui: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కానీ!

Peddi: రెండో టెస్ట్ కూడా పాస్ అయిన పెద్ది.. ఇక తిరుగులేదు

Rashmika: భర్తగా రావాలంటే యుద్ధాలు చేయాలా.. మరి విజయ్ పరిస్థితేంటో?

Big Stories

×