Sonal Chauhan (Source:Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్ మోడల్‌గా కెరియర్ ఆరంభించి, ఆ తరువాత నటిగా, సింగర్ గా పేరు సొంతం చేసుకుంది.
Sonal Chauhan (Source:Instragram)
ఇక తెలుగు, హిందీ సినిమాలలో ప్రధానంగా పనిచేసే ఈమె జన్నత్ అనే హిందీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి తొలిసారి అడుగులు వేసింది.
Sonal Chauhan (Source:Instragram)
నోయిడా లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన ఈమె.. ఆ తర్వాత న్యూఢిల్లీలోని గార్గి కాలేజీలో ఫిలాసఫీ పూర్తి చేసింది.
Sonal Chauhan (Source:Instragram)
తొలిసారి 2008లో తెలుగు చిత్రమైన రెయిన్బో అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత డిక్టేటర్, రూలర్, ది గోస్ట్,F3, సైజ్ జీరో, షేర్, పండగ చేసుకో, లెజెండ్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
Sonal Chauhan (Source:Instragram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా బుల్లి గౌనులో కనిపించి యువతను ఆకట్టుకుంది.
Sonal Chauhan (Source:Instragram)
పింక్ కలర్ గౌను ధరించిన ఈ అమ్మడు తన అందాలతో ఫాలోవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.