Sonam Kapoor (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ తన అందంతో నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
Sonam Kapoor (Source: Instragram)
బాలీవుడ్ లో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలకు నామినేట్ కూడా చేయబడింది.
Sonam Kapoor (Source: Instragram)
సోనమ్ కపూర్ ఎవరో కాదు అనిల్ కపూర్ కుమార్తె. వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియాలో థియేటర్ ఆర్ట్స్ చదువుకున్న ఈమె.. 2005లో బ్లాక్ సినిమాకి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి దర్శకత్వంలో మెలుకువలు నేర్చుకుంది.
Sonam Kapoor (Source: Instragram)
ఇక తర్వాత ఆయన దర్శకత్వంలోనే 2007లో వచ్చిన సావరియా అనే సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
Sonam Kapoor (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ఈమె.. తాజాగా వైట్, గోల్డ్ కలర్ డ్రెస్ ధరించి వీపు చూపిస్తూ అందాలతో ఒక్కసారిగా అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది.
Sonam Kapoor (Source: Instragram)
ప్రస్తుతం సోనమ్ కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.