Tanya Ravichandran (Image Source: Instagram)
తాన్య రవిచంద్రన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా సోషల్ మీడియా వాడేవారికి మాత్రం అమ్మడు సుపరిచితమే.
Tanya Ravichandran (Image Source: Instagram)
కోలీవుడ్ సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలిగా తాన్య తమిళ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.
Tanya Ravichandran (Image Source: Instagram)
2016లో 'బల్లే వెళ్ళైయితేవా' అనే సినిమా తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతో తమిళ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
Tanya Ravichandran (Image Source: Instagram)
ఇక తెలుగులో కార్తికేయ నటించిన రాజా విక్రమార్క సినిమాతో తాన్య ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది.
Tanya Ravichandran (Image Source: Instagram)
తెలుగులో హిట్ అందకపోయేసరికి తమిళ్ ఇండస్ట్రీలోనే అమ్మడు కష్టపడుతుంది. ఇక చిరు నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార చెల్లిగా కనిపించి మెప్పించింది.
Tanya Ravichandran (Image Source: Instagram)
గతేడాది ఆమె అర్జున్ దాస్ హీరోగా నటిస్తున్న రసవతి సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.
Tanya Ravichandran (Image Source: Instagram)
ఇక మొదటి నుంచి తాన్య గ్లామర్ కు దూరంగా ఉండేది. ఎప్పుడు హోమ్లీగా కనిపించేది. అయితే తాజాగా ఆమె అందాల ఆరబోత చేసి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది.
Tanya Ravichandran (Image Source: Instagram)
బ్రౌన్ కలర్ కో-ఆర్డ్ డ్రెస్ లో క్లివేజ్ షో ఒకపక్క.. థైస్ షో ఇంకోపక్క చేస్తూ కుర్రకారుకు గుండెలను ముక్కలు చేసింది. అసలు ఇప్పటివరకు అమ్మడు ఈ రేంజ్ అందాల ఆరబోత చేయకపోవడంతో.. అసలు తాన్యకు ఏమైంది అని మాట్లాడుకుంటున్నారు. అవకాశాల కోసమే అమ్మడు ఇలాంటి ఫోటోషూట్ చేసిందని చెప్పుకొస్తున్నారు.