Vaishnavi Chaitanya (Source: Instagram)
టాలీవుడ్లో చాలా తక్కువమంది తెలుగమ్మాయిలు ఉన్నారు. అందులో వైష్ణవి చైతన్య ఒకరు.
Vaishnavi Chaitanya (Source: Instagram)
ఒక యూట్యూబర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది వైష్ణవి చైతన్య.
Vaishnavi Chaitanya (Source: Instagram)
షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్.. ఇలా అన్నింటిలో తన యాక్టింగ్‌తో మంచి గుర్తింపు సాధించింది.
Vaishnavi Chaitanya (Source: Instagram)
యూట్యూబ్‌లో వైష్ణవి యాక్టింగ్‌కు మూవీ మేకర్స్ ఫిదా అయ్యారు. అలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
Vaishnavi Chaitanya (Source: Instagram)
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది వైష్ణవి చైతన్య.
Vaishnavi Chaitanya (Source: Instagram)
అప్పుడే తనకు ‘బేబి’ అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది.
Vaishnavi Chaitanya (Source: Instagram)
‘బేబి’లో హీరోయిన్గా నటించిన తర్వాత వైష్ణవి చైతన్య కెరీరే మలుపు తిరిగింది.
Vaishnavi Chaitanya (Source: Instagram)
ప్రస్తుతం వైష్ణవి చైతన్య పేరు చెప్తే ప్రేక్షకులు గుర్తుపడుతున్నారు.
Vaishnavi Chaitanya (Source: Instagram)
అలా సోషల్ మీడియాలో కూడా వైష్ణవి చైతన్య ఫాలోయింగ్ పెరిగిపోయింది.
Vaishnavi Chaitanya (Source: Instagram)
తాజాగా పెళ్లికూతురిలా ముస్తాబయ్యి వైష్ణవి చైతన్య షేర్ చేసిన ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.