Vithika sheru (Source: Instragram)
వితికా షేరు సౌత్ నటిగా మంచి పేరు దక్కించుకున్న ఈమె 1993 ఫిబ్రవరి 3న ఆంధ్రప్రదేశ్ భీమవరంలో జన్మించింది. ముంబై హైదరాబాదులో స్కూల్ విద్యను పూర్తి చేసిన వ్యక్తిగా, హైదరాబాదులోని లోహిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కళాశాల నుండి డిప్లమా పట్టా అందుకుంది.
Vithika sheru (Source: Instragram)
వితికా 11 సంవత్సరాల వయసులోనే బాలునటిగా తన కెరీర్ను ప్రారంభించింది.
Vithika sheru (Source: Instragram)
ఇక వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో అలరించింది.
Vithika sheru (Source: Instragram)
ముఖ్యంగా తెలుగు ,కన్నడ, తమిళ్ భాష చిత్రాలలో నటించిన వితిక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని అలరించింది.
Vithika sheru (Source: Instragram)
ఇక తోటి నటుడు వరుణ్ సందేష్ తో 2016 ఆగస్టు 19న ఏడడుగులు వేసింది.
Vithika sheru (Source: Instragram)
ప్రస్తుతం లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎడారిలో దర్శనమిచ్చి అక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది..