Wamiqa Gabbi (Source:Instagram)
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్లుగా సక్సెస్ అయినవారు చాలా తక్కువమంది ఉంటారు. అందులో వామికా గబ్బి ఒకరు.
Wamiqa Gabbi (Source:Instagram)
‘భలే మంచి రోజు’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా వామికా ప్రయాణం మొదలయ్యింది. కానీ తను తెలుగులో అలాంటి సినిమా చేసిందని కూడా చాలామందికి తెలియదు.
Wamiqa Gabbi (Source:Instagram)
ఆపై వామికాకు తెలుగులో అవకాశాలు రాలేదు. తమిళ, మలయాళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా అదే పరిస్థితి.
Wamiqa Gabbi (Source:Instagram)
ఎన్నో ఏళ్ల తర్వాత ‘బేబి జాన్’తో ప్రేక్షకుల దృష్టిలో పడింది వామికా గబ్బి. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో వామికా అందం అందరినీ కట్టిపడేసింది.
Wamiqa Gabbi (Source:Instagram)
తాజాగా ట్రెడీషినల్ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా కనిపిస్తూ తన క్లోజప్ ఫోటోలను షేర్ చేసింది వామికా. ఫాలోవర్స్ అంతా తన కళ్లు చూస్తూ ఉండిపోవచ్చని ప్రశంసలు కురిపిస్తున్నారు.