BigTV English
Advertisement

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie  : పంజాబీ వెబ్ సిరీస్ లలో ‘ఖడ్‌ పంచ్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్ పంజాబ్‌లోని డ్రగ్ సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. పంజాబ్‌లోని ఒక గ్రామంలో డ్రగ్స్ వినియోగం, వాటి వల్ల పెరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.
ఈ సిరీస్ రియల్ పంజాబ్ విలేజ్ ఇష్యూస్ ని ఎక్స్‌ పోజ్ చేస్తుంది. కొత్త నటులతో వచ్చిన లో బడ్జెట్ సిరీస్ అయినా కానీ ఇంటర్నేషనల్ లెవెల్ ఎలిమెంట్స్ తో స్టోరీని చూపించడం జరిగింది. పంజాబీలో సూపర్ హిట్ అయిన ఈ సిరీస్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కు మస్ట్ వాచ్ స్టోరీ. ఈ సిరీస్ ని ఎక్కడ చూడచ్చు ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


యూట్యూబ్ లో స్ట్రీమింగ్

“ఖడ్‌ పంచ్” (Khadpanch) 2025లో వచ్చిన పంజాబీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దర్శకుడు రబ్బీ తివానా దీనిని తెరకెక్కించాడు. ఇందులో అమృత్ అంబీ, సుఖ్ పిండీ, బుట్టా బడ్‌బార్, రంగ్ హర్జిందర్ ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం 7 ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ 2025 జనవరి 25న విడుదలైంది. ఐయండిబిలో 8.1/10 రేటింగ్ ని పొందింది. ఈ సిరీస్ అన్ని ఎపిసోడ్స్ ని యూట్యూబ్ లో ఫ్రీగానే చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

పంజాబ్‌లోని ఒక చిన్న గ్రామంలో బబ్బు అనే యువకుడు డ్రగ్స్ ఓవర్‌ డోస్‌తో చనిపోతాడు. ఇది గ్రామంలో డ్రగ్స్ మాఫియా, పాలిటికల్ కరప్షన్ సీక్రెట్స్ బయటపెడుతుంది. విక్కీ అనే వ్యక్తి తన ఫ్రెండ్ మిండీ, DSP గుంటాజ్ బ్రార్ సహాయంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో సర్పంచ్ జగ్‌రూప్ ఇల్లీగల్ రిలేషన్స్, కుల వివక్ష, డ్రగ్స్ సప్లై చైన్ బయటపడతాయి. మొదట బబ్బు డెత్ సింపుల్ అనిపిస్తుంది కానీ ఎపిసోడ్ బై ఎపిసోడ్ ట్విస్టులు వస్తూనే ఉంటాయి.


Read Also : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

పాలిటికల్ పవర్ గేమ్స్ రివీల్ అవుతాయి. ఈ ఇన్వెస్టిగేషన్ వల్ల విక్కీ పర్సనల్ లైఫ్ కూడా రిస్క్‌లో పడుతుంది. ఇన్వెస్టిగేషన్ డీప్ అవుతుండగా DSP, సర్పంచ్ వంటి పవర్‌ఫుల్ పీపుల్ అడ్డంకులు పెడతారు. అతనిపై థ్రెట్స్, అటాక్స్ జరుగుతాయి. డ్రగ్స్ మాఫియా బిగ్ నెట్‌వర్క్ బయటపడుతుంది, ఇల్లీగల్ రిలేషన్స్ సీక్రెట్స్ షాక్ ఇస్తాయి. ఫైనల్ ఎపిసోడ్స్‌లో మైండ్ ట్విస్టింగ్ రివీల్స్ వస్తాయి. కిల్లర్ ఎవరో, అతని మోటివ్ ఏమిటో షాకింగ్‌గా తెలుస్తుంది. ఈ సిరీస్ పంజాబ్ డ్రగ్స్ ప్రాబ్లమ్ మీద స్ట్రాంగ్ అవేర్‌ నెస్ మెసేజ్ ఇస్తూ ఎండ్ అవుతుంది.

 

Related News

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

Big Stories

×